Home » sand shortage
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు పోరుబాటు బట్టాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తామే మొదట ఉద్యమం చేపట్టామని అంటోంది బీజేపీ. ఇసుక కొరతపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపడతామని �
రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై అక్టోబర్ 12వ తేదీ శనివారం వర్క్ షాప�