sandeep turned to alisha patel

    Gujarat : ట్రాన్స్ జెండర్ గా సర్టిఫికేషన్ పొందిన తొలి మహిళ ఈమె!

    July 25, 2021 / 03:23 PM IST

    సందీప్ అనే వ్యక్తి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని మహిళగా మారాడు. గుజరాత్ కు చెందిన సందీప్ కొద్దీ నెలల క్రితం లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని సందీప్ కాస్తా అలీషా పటేల్ గా మారిపోయారు. చికిత్స అనంతరం ఆమె తనకు ట్రాన్స్ జెండర్ స

10TV Telugu News