Home » sandeham movie
'సందేహం' సినిమా భార్యాభర్తల మధ్యలోకి కరోనా సమయంలో భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వస్తే ఏం జరిగింది అని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నిర్మించిన సినిమా ‘సందేహం’. తాజాగా థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'మనసే మరలా' అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంది.
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సత్యనారాయణ పర్చా నిర్మాత.
తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు.