Sandra venkataveeraiah

    తీసేశారు : టీటీడీ బోర్డు నుంచి సండ్ర తొలగింపు

    February 15, 2019 / 10:39 AM IST

    అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు త�

10TV Telugu News