Home » sangam milk
Milk Prices Rise : ఏప్రిల్ 1 అంటే చాలు.. ప్రజలు భయపడే రోజుగా చెప్పాల్సి వస్తుంది. జనాలకు ఇది ఏమాత్రం నచ్చని డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే.. ఏప్రిల్ 1 నుంచి చాలా వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆర్థికంగా భారం పెరుగుతుంది. జేబుకి చిల్లు పడుతుంది. ఈ సంవత్సరం కూడా ఏసీలు, ట�