Home » sangareddy district
వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా తానే ముఖ్యమంత్రినని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు.
మైకోడ్ గ్రామంలోని పంటపొలాల్లోకి జింకల గుంపులు కనువిందు చేశాయి. చల్లని వాతావరణం. పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలు. లేళ్లను ఆకర్షించాయి. ఆటలతో కనువిందు చేశాయి.
CM KCR: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్‌కే డిగ్నిటి హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. అంతకుముందు ఫొటో ఎగ్జిబిషన్న�
కొల్లూరులో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్ షిప్ కేసీఆర్ నగర్‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు.
సంగారెడ్డి జిల్లాలో భూకంపం సంభవించింది. మంగళారం తెల్లవారుజామున 3.20 గంటలకు కోహీర్ మండలం బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కపడ్డ ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
కోతులొస్తున్నాయని, వాటిని బెదిరించటానికి ఎయిర్ గన్ కొన్నారు. కానీ, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టలేదు. కొంగలను కొట్టేందుకు వాడారు.. కానీ దాన్ని అన్లోడ్ చేయలేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్‌కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోది రేపు తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.
పెళ్లైన 8 ఏళ్లకు ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి వారించాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఒక ఇల్లాలు.