Home » sania mirza and shoaib malik drivers news
షోయబ్ మాలిక్, సానియా మీర్జాల వివాహం 2010లో జరిగింది. 2018 సంవత్సరంలో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. ప్రస్తుతం ఈ క్రీడా దంపతులు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఇద్దరూ టాక్ షో ద్వారా ఓటీటీలో అడుగు పెట్టనున్నట్లు తెలిసి�
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై వారిద్దరి నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. వారిద్దరు విడాకులు తీసుకొనేందుకు సి�