Home » Sankranthi
సంక్రాంతికి తాను ఏం చేసానో చెప్తూ పలు ఫొటోలు పోస్ట్ చేసింది సమంత.
హీరోయిన్ కీర్తి సురేష్ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ని ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
హీరోయిన్ నభా నటేష్ సంక్రాంతి స్పెషల్ గా పల్లెటూరి వాతావరణంలో ఎడ్ల బండి వద్ద, దూడలతో స్పెషల్ ఫొటోలు దిగి షేర్ చేసింది.
హీరోయిన్ ఈషారెబ్బ సంక్రాంతి నాడు ఇలా పట్టుచీరలో పద్దతిగా ఫొటోలు షేర్ చేసి విషెష్ తెలిపింది.
హీరోయిన్ మృణాళిని రవి సంక్రాంతి సందర్భంగా హాఫ్ శారీలో ఇలా సాంప్రదాయంగా రెడీ అయి ఫొటోలు పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
యాంకర్ శ్రీముఖి తన ఫ్యామిలీతో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి, యాంకర్ అనసూయ సంక్రాంతి పండుగను ఇంట్లోనే తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అకిరా ప్రస్తుతం అమెరికాలోకిని ఓ ఫిలిం స్కూల్ లో సంగీత పాటలు నేర్చుకుంటున్నాడు. అకిరా భవిష్యత్తులో మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని తెలుస్తుంది.
అకిరా నందన్, ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా, ఫోటో, వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది.
నా సామిరంగ సినిమాకి హిట్ టాక్ టాక్ రావడంతో పండక్కి ఫ్యామిలీలు నాగ్ సినిమాకు వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.