Home » Sankranthiki Vasthunam collections
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మరో మైలురాయిని చేరుకుంది.
సరికొత్త రికార్డులతో సంక్రాంతికి వస్తున్నాం మూవీ దూసుకుపోతుంది. తాజాగా బాహుబలి 2 మూవీ రికార్డును బద్దలు కొట్టింది
ఈ సంక్రాంతికి విడుదలైన మూవీల్లో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఒకటి.
విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది.
బాక్సాఫీస్ వద్ద విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ హవా కొనసాగుతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం