Home » Sankranti 2025
ఈ టోల్ ప్లాజా మీదుగా సామాన్యంగా ప్రతి రోజు సుమారు 36,000 వాహనాలు వెళ్తుంటాయి.
Bhogi Festival: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండగ వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ సందడి చేశారు.
తాను తమ ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణమని తెలిపారు.
ప్రతీ ఏడాది సంక్రాంతి రేసులో కనీసం రెండు మూడు సినిమాలు ఉంటాయి.
గత సంక్రాంతికి విజయ్ తమిళ్ - తెలుగు బైలింగ్వల్ సినిమా వారసుడు(వరిసు)తో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి విజయ్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు అని సమాచారం.
నాగార్జున ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' సినిమాతో వచ్చి మంచి విజయం సాధించారు. మళ్ళీ వచ్చే సంక్రాంతికి కలుద్దాం అన్నారు.
బస్సుల్లో, ట్రైన్స్ లో కర్చీఫ్ లు వేసి సీట్ బుక్ చేసుకున్నట్టు వచ్చే సంక్రాంతికి ఇప్పుడే సినిమాలు అనౌన్స్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు.