Home » #Sankranti Special Trains
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతా�