Home » Santhamaguluru
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.
వివాహేతర సంబంధాల మోజులో వావివరసలు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు జనం. కూతురులా చూసుకోవాల్సిన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ. అడ్డుగా ఉన్నాడని కొడుకును హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక�