Home » Santosh Soban
మీరు కూడా కపుల్ ఫ్రెండ్లీ టీజర్ చూసేయండి..
అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్(Santosh Soban) హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
యూట్యూబ్(YouTube) లో దేత్తడి పిల్లగా తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
సంతోష్ శోభన్ ఈ శుక్రవారం 'ప్రేమ్ కుమార్' అనే ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశాడు. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే..
టాలీవుడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్(Santosh Soban) ఒకరు. గోల్కొండ హై స్కూల్ సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా మారాడు.
యువ హీరో సంతోష్ శోభన్( Santosh Soban) నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవికా నాయర్(Malvika Nair) హీరోయిన్.
టాలీవుడ్లో వరుసగా రొమాంటిక్, ఫ్యామిలీ సబ్జెక్టులు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ కుమ�