Home » Sarabhai vs sarabhai
తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యువ నటి యాక్సిడెంట్ లో మరణించింది. బాలీవుడ్ యువనటి వైభవి ఉపాధ్యాయ( Vaibhavi Upadhyaya) యాక్సిడెంట్ లో మరణించింది.