-
Home » Sarah Raheem
Sarah Raheem
మూడోసారి తండ్రైన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్.. చిన్నారి ఫొటో చూశారా!
February 28, 2024 / 09:49 AM IST
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. అతని భార్య సారా రహీమ్ బుధవారం మూడో సంతానంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.