Home » Saree
మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న 40ఏళ్ల మహిళకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ మెట్రో రైలు క్యారేజీ డోర్ లో మహిళ శారీ ఇరుక్కుపోవడంతో ప్లాట్ ఫాంపై కొంతదూరం రైలు ఆమెను ఈడ్చుకెళ్లింది.
కడప : ఓ షాపు ముందు మహిళలు భారీగా క్యూలో నిల్చున్నారు. ఎందుకంటారా చౌకధరలో ఇస్తున్న చీరల కోసం. కడప కోటిరెడ్డి సర్కిల్ లోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభించి మూడేళ్లైన సందర్భంగా బంపర్ ఆఫర్ పెట్టింది. కేవలం రూ.9కే చీర అంటూ ప్రకటించి ఆకట్టుకుంది. దీంతో జన