Home » Saripodaa Sanivaaram
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో SJ సూర్య మాట్లాడుతూ షూటింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని స్టేజిపై మాట్లాడుతూ వివేక్ ఆత్రేయకు తనతో మూడో సినిమా ఆఫర్ కూడా ఇచ్చేసాడు.
సినిమా రిలీజ్ కి ముందు నాని సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సుదర్శన్ థియేటర్లో జరిగితే అక్కడికి ఓ బామ్మ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ బామ్మ వైరల్ అవుతుంది.