Home » Sarkar Vaari paata
సినీ ప్రముఖులు తమ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. తెరమీద స్లిమ్‌గా కనిపించడానికి సినీ తారలు రోజులో గంటలకొద్ది కసరత్తులకే కేటాయిస్తుంటారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు అందం గురించి, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం సర్కారు వారి పాట. ఇటీవలే కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్ బాబు మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. చెవి�