Home » Saturday
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది.
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(BSP) అధ్యక్షురాలు మాయావతి మాతృమూర్తి రాంరతి మరణించారు.
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్న తర్వాత మొదటిసారి తాలిబన్లతో చర్చలు జరపబోతున్నట్లు అమెరికా ప్రకటించింది.
శనివారం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
లాక్డౌన్ తొలిగిపోనుందా? తెలంగాణ అత్యవసర కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపటితో లాక్డౌన్ ముగియనుండగా.. లాక్డౌన్పై కేబినెట్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది.
chakka jam : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్ చేస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్ పంచాయతీలు తీర్మ
సైనికులను సరిహద్దులకు చేరవేసేందుకు రైళ్లను నడుపనున్నారు. శుక్ర, శనివారాల్లో రెండు రైళ్లు నడవనున్నాయి.