Home » Satya Sri
నటి, జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ మొదటిసారి బోనం ఎత్తాను అంటూ మహంకాళి బోనాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందా, వస్తే వెళ్తారా అని అడగ్గా సత్యశ్రీ సమాధానమిస్తూ..
తను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, తన ఫ్యామిలీ అంతా చిరంజీవి ఫ్యాన్స్ అని, చిరంజీవిని కలిసినప్పుడు ఏం జరిగింది, ఎన్ని సార్లు కలిసిందో తెలిపింది.
ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యశ్రీ తన లవ్ స్టోరీ గురించి చెప్పింది.
తాజాగా జబర్దస్త్ సత్యశ్రీ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టగా సత్యనారాయణస్వామి వ్రతం చేసుకొని ఇలా ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ తాజాగా తన సొంతూరు తణుకులో సొంతిల్లు కట్టుకొని గృహప్రవేశం చేసింది. తాజాగా ఈ గృహ ప్రవేశం ఫొటోలు వైరల్ గా మారాయి.
తాజాగా తణుకులో కట్టుకున్న తన సొంతింట్లోకి గృహ ప్రవేశం చేసింది సత్యశ్రీ.
యూట్యూబర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి 'సత్యశ్రీ'. ఆ తరువాత ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలో ఛాన్స్ దక్కించుకుని తెలుగు వారికీ ఇంకాస్త చేరువైంది. తాజాగా తన కుటుంబంతో కలిసి నిడదవోలు లోని 'కోట సత్తెమ్మ తల్లి'కి మొక్కును సమర్ప�