Home » SAY
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�
లోకేష్ అనొద్దు..పప్పు అనండి..అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా..ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నా..నేనేమన్నా పప్పా..పార్టీలో వంశీలాంటి వ్యక్తులు వెళ్లిపోతే..పార్టీకి �
సౌదీ యువరాజు మొహమద్ బిన్ సల్మాన్ తన మొదటి అధికారిక పాక్ పర్యటనలో పాక్ కి వరాల జల్లు కురిపించాడు. పాక్ కు ఆర్థికంగా ఊతమిచ్చేలా 20 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందంపై ఆదివారం(ఫిబ్రవరి-17,2019) సౌదీ సంతకాలు చేసింది. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగం