-
Home » SBI FD Rates
SBI FD Rates
SBIలో స్పెషల్ స్కీమ్.. జస్ట్ రూ. 2 లక్షలు డిపాజిట్ చాలు.. రూ. 85,049 వడ్డీనే సంపాదించుకోవచ్చు.. పూర్తి లెక్కలివే!
Bank Special Scheme : ఎస్బీఐ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు అద్భుతమైన స్పెషల్ స్కీమ్ అందిస్తోంది. రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఫిక్స్ డ్ ఇంట్రెస్ట్ రూ. 85,049 పొందవచ్చు.. అది ఎలాగంటే?
FD పెట్టుబడిదారులకు పండగే.. SBI, PNB, BoB, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల FD రేట్లు, ఏ బ్యాంకులో రాబడి ఎంతంటే?
PNB FD Rates : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషల్ FD వడ్డీ రేట్లను సవరించింది. పీఎన్బీ కొత్త FD వడ్డీ రేట్లతో పాటు ఇతర బ్యాంకుల FD వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
FD Rates : ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? హై రిటర్న్స్ అందించే టాప్ 10 బ్యాంకులివే.. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ వస్తుందంటే?
FD Rates : ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులేంటో తెలుసా? FDపై భారీ వడ్డీని అందించే 10 బ్యాంకులు వివరాలు ఇలా ఉన్నాయి..
SBIలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? మీ వడ్డీ ఆదాయం తగ్గినట్టే.. 5 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే?
SBI FD Rates : ఎస్బీఐ FD కస్టమర్లు ఇక తమ డిపాజిట్లపై తక్కువ వడ్డీనే పొందనున్నారు. 5 ఏళ్లలో ఎఫ్డీలపై ఎంత రాబడి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
SBI ఇలా షాకిచ్చిందేంటి..? ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఒకేసారి వడ్డీ రేట్లు తగ్గింపు..!
SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ షాక్.. ప్రత్యేకించి ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్లపై ఒకేసారి వడ్డీ రేట్లు తగ్గించింది.