Home » Schedule Released
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
అక్టోబర్ 14 15 తేదీల్లో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఆమేరకు బోర్డు షెడ్యూల్ ను విడుదల చేసింది. విశాఖ, ఏలూరు, గుంటూరు కర్నూల్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగనుంది.
ఒడిశా బ్రజ్ రాజ్ నగర్, కేరళలో త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మే 31న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ జరుగనుంది.
దేశంలోని వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ షెడ్యూలును కేంద్రీయ విద్యాలయాల సంగథన్ విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశ ప్రకటన విడుదల చేయనున్నారు. 1వ తరగతిలో ప్రవేశాలకు మార్చి 1 న�