Home » scheduled
రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. నైరుతి రాకతో భానుడి భగభగల నుంచి రిలీఫ్ లభించనుంది.
చైనా సంతతికి చెందిన 263 మందికి అక్రమ వీసాలు మంజూరు చేయించారన్న కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో ఉన్న తన అధికారిక నివాసానికి కార్తీ చిదంబరం చేరుకున్నారు.
విజయవాడ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలని చంద్రబాబు పరామర్శించిన సమయంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎదురుపడ్డారు. ఆమెను చూడగానే ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ మహిళా నేతలు వాసిరెడ్డి పద్మను అడ్డుకునేందుకు యత్నించారు.
అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వైరస్ ఉధృతి కొనసాగితే ప్రచార శైలిపై ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం జరిగే ఈ పరీక్షకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTF) పలు నిబంధనలు విధించింది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాట
కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమవుతోంది. ఇంటర్ మీడియట్ తరగతులు, పరీక్షలపై సందిగ్ధత నెలకొంది. కరోనాతో పని దినాలు చాలా కోల్పోయాయి. మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించాల్సి ఉంటుంది. �
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�