school childrens

    తప్పిన ప్రమాదం ..వరదలో చిన్నారుల ట్రక్కు

    September 29, 2019 / 09:54 AM IST

    ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. రాజస్ధాన్ లో కురిసిన వర్షాలకు నదులు, చెరువులు, సరస్సులు, పొంగి ప్రవహిస్తున్నాయి. రాజస్ధాన్లోని ధుంగార్‌పూర్‌లో  పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం స్కూల్  పిల్లలతో వెళ్తున్న ట్రక్కు వరద నీరు వస్తున్న రో�

10TV Telugu News