Home » school
గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికాలోని ఓ స్కూల్లో మరోసారి గన్ ఘర్జించింది. స్కూల్లో ఆరేళ్ల పిల్లాడు టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ ప్రాణాలతో పోరాడుతోంది.
అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేందుకు ఉదాహరణ తాజా ఘటన. తెలియని వ్యక్తి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆరో తరగతి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
విద్యాబుధ్ధులు నేర్పించి పిల్లల్ని ప్రయోజకులను చేయాల్సిన గురువులే కీచకులుగా మారుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. వచ్చే నెల 5 నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటే ఎన్నో గొప్ప పనులు జరుగుతాయి. తాజగా జరిగిన ఒక సంఘటన దీనికి మరో ఉదాహరణ. ఇటీవల స్కూల్ బ్యాగ్ ధరించి, ఒంటికాలితో నడుస్తున్న బిహార్ బాలికకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్ధ్యాలను మించిన ఫలితాలను ఆశించటం ఏమాత్రం సరైనది కాదు. ఏదైనా సమస్య ఉత్పన్నం అయిన సందర్భంలో పిల్లల కోణం నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి.
ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి.
స్కూల్ పై రష్యా సేనలు దాడులకు పాల్పడగా 21 మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడివారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ - ఎగ్జిక్యూటివ్ (పీజీడీఎంఈ) దీనికి సంబంధించి ప్రోగ్రామ్ వ్యవధి 15 నెలలు. ఇందులో ఏడాదిపాటు క్లాస్ రూం టీచింగ్, మూడు నెలలపాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి.