-
Home » school
school
టీచర్ల రాక్షసత్వం.. 8ఏళ్ల విద్యార్థి ప్యాంటులో తేలు వేసి.. తీవ్రంగా కొట్టి.. టార్చర్ పెట్టారు..
పోలీసులకు ఫిర్యాదు చేసినా లేదా ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని కూడా బెదిరించారని అతడు తెలిపాడు.
కరీంనగర్ స్కూల్ లో దారుణం.. అమ్మాయిల టాయిలెట్లలో కెమెరాలు పెట్టి లైంగిక వేధింపులు.. అటెండర్ అరెస్ట్
పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు.
నంద్యాలలోని ఓ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 100 మందికి తీవ్ర అస్వస్థత
ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని
విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన మై హోమ్ గ్రూప్, ప్రారంభించిన కపిల్ దేవ్
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
Assam : టీచర్‌తో ఇంగ్లీషు మాట్లాడటానికి తికమక పడ్డ స్టూడెంట్స్ .. పిల్లలపై ఒత్తిడి పనికిరాదని మండిపడ్డ నెటిజన్లు
గొడవ పడ్డ ఇద్దరు స్టూడెంట్స్ టీచర్‌కి ఆ విషయం ఇంగ్లీష్‌లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వీరి సంభాషణకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అన్ని సందర్భాలలో ఇంగ్లీషులోనే మాట్లాడాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన
Teacher Viral Video : టీచర్ దుస్తులపై బొమ్మలు గీసిన విద్యార్ధులు.. ఉద్యోగం చివరి రోజు ఆ దుస్తులు ధరించిన టీచర్
స్కూల్ లాస్ట్ డే అనగానే విద్యార్ధుల్లో కనిపించని దిగులు ఎలా ఉంటుందో.. స్కూలుని విడిచిపెడుతుంటే టీచర్లకు అలాగే ఉంటుంది. ఓ స్కూల్ టీచర్ తన జాబ్ చివరి రోజు విద్యార్ధులు పెయింట్ చేసిన డ్రెస్ ధరించి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. వారంతా ఆనందంలో ముని
Uganda: పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.
West Bengal : భార్య చేసిన పనికి తుపాకీ, పెట్రోల్ బాంబులతో స్కూల్ క్లాస్‌రూమ్‌లో హల్చల్
తుపాకీ పట్టుకుని, పెట్రోల్ బాంబులు పట్టుకుని క్లాస్ రూమ్ లో చొరబడ్డాడో వ్యక్తి.పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటు కూర్చుంటే న్యూస్ పేపర్ చదువుకుంటు బిల్డప్ ఇచ్చాడు.
Malaysia : స్కూలుకు వెళ్లనని మారాం చేసే ఐదేళ్ల కూతురికి తల్లిదండ్రులు మెర్సిడెస్ బెంజ్ కారు గిఫ్ట్ ..
చాక్లెట్స్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొంటాను. నీకిష్టమైన బొమ్మలు కొనిస్తాను స్కూలుకెళ్లమ్మా అని బతిమాలి మరీ పంపిస్తారు అమ్మానాన్నలు. కానీ ఈ అమ్మానాన్నలు మాత్రం ఐదేళ్ల కూతురికి కోట్లు విలువ చేసే కారు కొనిచ్చారు.
Zimbabwe: భూమిలోకి కుంగిపోయిన క్లాస్ రూమ్.. 17 మందికి విద్యార్థులకు గాయాలు
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్‌లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�