Home » Scottish hiker Heather
Scottish Hiker : భారత్‌కు వెళ్లే సమయంలో శాటిలైట్ కమ్యూనికేటర్ వంటి ఏ జీపీఎస్ డివైజ్ తీసుకురావద్దని ఆమె తన పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. అలాంటి పరికరాలు ఇక్కడ చట్టవిరుద్ధమని ఆమె చెప్పుకొచ్చింది.