Home » Secunderabad Cantonment
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కశ్మీర్ కు భారీస్థాయిలో భద్రతా బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మూడు రోజులుగా భద్రతా బలగాలను విమానాల్లో, రోడు మార్గం ద్వారా పంపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయి�