Home » Secunderabad fire accident
క్రమంగా మంటలు షాప్ మొత్తానికి విస్తరించడటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి అన్నారు. కాంప్లెక్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని చెప్పారు.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత పనులు జరుగుతున్నాయి. కూల్చివేత పనులు నిన్న రాత్రి మొదలైనా.. ఇవాళ ఉదయం ఊపందుకున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 5 నుంచి 6 రోజుల్లో బిల్డింగ్ మొత్త
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులకు ముహూర్తం ఖరారైంది. రేపటి(జనవరి 26) నుంచి బిల్డింగ్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నారు. ఎస్ కే మల్లు కంపెనీకి కూల్చివేత పనులు అప్పగించారు. టెండర్ ద�
10 వేలు కాదు 20 వేలు కాదు.. ఏకంగా లక్షకు పైనే.. హైదరాబాద్ లో ఉన్న అక్రమ నిర్మాణాల సంఖ్య ఇది. ఒక్క సిటీలోనే ఇన్ని ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉండి ఉంటాయి. మిగతా చోట్ల పెద్దగా ప్రమాదాలు జరగవు కాబట్టి.. వాటి మీద చర్చ తక్కువగా జరుగుతోంది.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర కార్లలో మంటలు చెలరేగాయి. గాంధీభవన్ సమీపంలోని గృహకల్ప భవనం ముందు ఎగ్జిబిషన్ కు వచ్చిన వారు కార్లు పార్క్ చేశారు. ఇందులోని ఒక ఎలక్ట్రిక్ కారు నుంచి మంటలు చేలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో మూడు కార్లకు వ్యా�
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ వింగ్ అధికారులు, సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగలు కమ్మేయడంతో భవనం లోపలికి క్లూస్ టీమ్ వెళ్ల లేకపోతోంది.(Secunderabad Fire Accident)