-
Home » Security
Security
పుతిన్ కారు ఫీచర్స్, సెక్యూరిటీ వావ్.. అప్పట్లో మోదీ కూడా ఈ కారులో జర్నీ..
రష్యా అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా వాహనం బుల్లెట్‌ప్రూఫ్‌తో పాటు బాంబు దాడులను తట్టుకునే రక్షణతో ఉంటుంది.
ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ఫోన్ కాల్.. సెటైర్లు వేసిన ఎమ్మెల్యే రాజాసింగ్..
ఇప్పుడు కూడా నా పోరాటం ఆగదు, ఎవరికీ భయపడను. నాలాంటి ధర్మం గురించి పని చేసే చాలా మంది..
భద్రత పేరుతో ఓవరాక్షన్..! బౌన్సర్ల చుట్టూ ఎందుకీ వివాదం? అసలు ఎవరీ బౌన్సర్లు?
ఇంతకీ ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు? బౌన్సర్లు లేదా ప్రైవేట్ బాడీగార్డుల నియామకంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా?
కూతురు భద్రత కోసం తండ్రి వినూత్న ఆలోచన.. వీడియో వైరల్
పాకిస్థాన్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల ఆందోళనకూడా పెరుగుతుంది.
సోషల్ మీడియా యూజర్లూ జాగ్రత్త.. ఆ పొరపాటు జరిగే నేరుగా జైలుకే
అభ్యంతరకర వీడియో కానీ, పోస్ట్ కానీ కనిపించినట్లైతే మీ సమీప పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖలో ప్రత్యేక సైబర్ సెల్‌ను ఏర్పాటు చేశాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులకు భద్రత పెంపు.. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు తక్షణమే భద్రత పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని సూచించింది.
జైలులో భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన చంద్రబాబు
తన కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని ఆరోపించారు. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని చెప్పారు.
MP Urination Case: ఆందోళనలో మూత్ర బాధితుడు.. కాళ్లు కడిగి సన్మానం చేశారు సరే, రేపటి భద్రత సంగతేంటి?
సాహు నాకు ఆ వీడియో చూపించలేదు. అయితే ఆ వీడియో చూసినవాళ్లు పర్వేశ్ నాపై మూత్రం పోశాడని, అందులో ఉన్నది నేనేనని నన్ను అడగడం ప్రారంభించారు. నేను కాదని చెప్పాను. చాలాసార్లు పర్వేశ్ కనిపించాడు. కానీ నేను జరిగిన దారుణం గురించి ఎవరికీ చెప్పలేదు.
YS Viveka Case : దస్తగిరి ఇంటికెళ్లి మరీ భద్రత గురించి అడిగి తెలుసుకున్న సీబీఐ
బెయిల్ విచారణ వాయిదా పడటంతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందులకు చేరుకోవటంతో సీబీఐ అధికారులు కూడా పులివెందులకు వెళ్లారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇంటికి చేరుకుని అతని భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు.
Komatireddy Raj Gopal Reddy: ప్రాణహాని ఉందని హైకోర్టును ఆశ్రయించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రాణహాని ఉందని..భద్రత ఏర్పాటు చేయాలని కోరుతు హైకోర్టును ఆశ్రయించారు తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.