Home » Security Council
ఇక ఐదో సభ్య దేశంగా బెలారస్ కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి.
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారత్ అధ్యక్షతను అత్యవసర భేటీ కానుంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్ కు అప్పగించారు.