Home » Security
కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమ
గూగుల్ సంస్థ 2011లోనే స్ట్రీట్ వ్యూ ఫీచర్ను భారత్లో ప్రారంభించింది. గూగులా? మజాకా? అని ఫిదా అవుతున్నా..కానీ భద్రత విషయంలో ఎంతవరకు ఇది ఉపయోగం అనే విషయంలో పలు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.
అమలాపురం నలువైపులా పోలీస్ పికెట్లు
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
గాంధీ ఆసుపత్రిలో పోలీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత కల్పించారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని..
బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారత్ - బంగ్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు.
నేను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని, అందుకే గన్ మెన్లను వద్దని చెప్పాను. అన్ని పార్టీల నుంచి నా శ్రేయస్సు గురించి అడుగుతూ ఫోన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. విజయవాడలో ఔట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు.