Home » Seemaraja
సీమరాజా ట్రైలర్ రిలీజ్.
శివకార్తికేయన్, సమంత జంటగా కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన సీమరాజా ఫిబ్రవరి 8న తెలుగులో రిలీజ్ కానుంది.