-
Home » Seerat Kapoor
Seerat Kapoor
బాయ్ ఫ్రెండ్ తో కలిసి హీరోయిన్ సీరత్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇటీవల హీరోయిన్ సీరత్ కపూర్ ఓ హోటల్ లో తన బర్త్ డే ని జరుపుకుంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ తో కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాబోయ్.. సీరత్ కపూర్ సూపర్ అందాలు..
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా చీరలో తన అందాలతో అలరిస్తుంది. (Seerat Kapoor)
బాబోయ్.. హాట్ ఫోజులతో అదరగొడుతున్న సీరత్ కపూర్..
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కి హాజరవ్వగా ఇలా హాట్ హాట్ ఫోజులతో ఫొటోషూట్ చేసి అలరించింది.
ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో తన అందాలతో అదరగొడుతున్న సీరత్ కపూర్..
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఫిలింఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో ఇలా తన అందాలతో మైమరిపిస్తోంది.
హాట్ హీరోయిన్‌తో గురు శిష్యులు.. ఫొటో వైరల్.. ఒక్క ఫొటోతో ఆ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన త్రివిక్రమ్..
విజయ్ భాస్కర్ - త్రివిక్రమ్ కి గొడవలు వచ్చాయని, వారిద్దరూ దూరమయ్యారని వార్తలు వచ్చాయి.
బుల్లి గౌనులో సీరత్ కపూర్ అందాల చిత్రాలు..
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా బుల్లిగౌనులో హాజరయి అందాలు ఆరబోసింది.
ట్రెడిషినల్ డ్రెస్‌లో తళుక్కుమంటున్న సీరత్ కపూర్
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా ఇలా ట్రెడిషినల్ డ్రెస్‌లో తళుక్కుమంటూ తన అందాలని ఆరబోస్తూ ఫోటోలని షేర్ చేసింది.
షార్ట్ గౌనులో సీరత్ కపూర్ స్టన్నింగ్ లుక్స్..
భామాకలాపం 2 సినిమా ప్రమోషన్స్ లో సీరత్ కపూర్ ఇలా బుల్లిగౌనులో అలరించింది.
స్టైలిష్ లుక్స్‌తో అదుర్స్ అనిపిస్తున్న సీరత్ కపూర్..
అందాలభామ సీరత్ కపూర్.. తాను నటించిన 'భామాకలాపం 2' ప్రమోషన్స్ లో భాగంగా అదిరిపోయే ఫోటోషూట్ చేసి వావ్ అనిపిస్తున్నారు.
చమ్కీల డ్రెస్ లో మెరిపిస్తున్న సీరత్ కపూర్..
హీరోయిన్ సీరత్ కపూర్ తాజాగా చమ్కీల డ్రెస్ వేసుకొని తన అందాలతో మెరిపిస్తుంది.