Seerat Kapoor : బాయ్ ఫ్రెండ్ తో కలిసి హీరోయిన్ సీరత్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఇటీవల హీరోయిన్ సీరత్ కపూర్ ఓ హోటల్ లో తన బర్త్ డే ని జరుపుకుంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ తో కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











Seerat Kapoor Birthday Celebrations
