Home » Seniors star heroes
కెరీర్ స్టార్టింగ్ లో ఐరన్ లెగ్ అనిపించుకుంది. గబ్బర్ సింగ్ తో కొన్నాళ్లు లక్కీఛార్మ్ గా వెలిగింది. ఫ్లాప్స్, పర్సనల్ ఇష్యూస్ తో శ్రుతీహాసన్ ఆమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది.