Sensantation

    తిరుమల కొండపై చర్చి నిర్మించడం లేదు – సుబ్రమణ్య స్వామి

    December 29, 2019 / 10:50 AM IST

    బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆయన..TTD పాలనా వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం తిరుమలకు వచ్చారాయన. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  తిరుమల కొండ�

10TV Telugu News