Home » Serilingampally Constituency
బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తుగులుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజకీయ సమీకరణలు కూడా మారే చాన్స్ కనిపిస్తోంది.