Home » Shalini Vadnikatti
ఆసక్తికరంగా ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని తదితరులు నటిస్తున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్..
లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై, ప్రశాంత్ తాతా, లలిత కుమారి బొడ్డుచెర్ల నిర్మాతలుగా, కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్నయురేక మూవీ.. టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది..
నవీన్ చంద్ర, శాలిని జంటగా, డాక్టర్.అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో 28'C అనే సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు..