ఫైటా? నువ్వొక బాహుబలి, వాడొక భల్లాల దేవుడు
లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై, ప్రశాంత్ తాతా, లలిత కుమారి బొడ్డుచెర్ల నిర్మాతలుగా, కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్నయురేక మూవీ.. టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది..

లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై, ప్రశాంత్ తాతా, లలిత కుమారి బొడ్డుచెర్ల నిర్మాతలుగా, కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్నయురేక మూవీ.. టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది..
లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్‌పై, ప్రశాంత్ తాతా, లలిత కుమారి బొడ్డుచెర్ల నిర్మాతలుగా, కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ.. యురేక..
కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్, సమీక్ష మెయిన్ లీడ్స్‌గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది.. కాలేజ్ నేపథ్యంలో స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవలు, కొట్లాటలు, పోలీసుల ఇనవాల్వ్‌మెంట్ వంటివి టీజర్‌లో చూపించారు.
ఈ మధ్య చాలా చిన్న సినిమాల టీజర్స్‌లో వాడుతున్నట్టు ఈ టీజర్‌లో కూడా ఓ సాలిడ్ బూతుపదం వాడారు. కంప్లీట్‌గా యూత్‌ని బేస్ చేసుకుని రూపొందిస్తున్న యురేక త్వరలోరిలీజ్ కానుంది. ఈ సినిమా కెమెరా : ఎన్.బి.విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ, అనిల్, మ్యూజిక్ : నరేష్ కుమరన్, ఆర్ట్ : అవినాష్ కొల్లా.
వాచ్ యురేక టీజర్..