Home » Shami Injury
ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకూడా ఉన్నాడు.
నవంబర్ నెలలో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది.