Shamirpet

    అక్రమంగా గోవులను తరలిస్తున్న ముఠా అరెస్ట్

    January 28, 2019 / 07:36 AM IST

    అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను గోశామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పట్టుకున్నారు. మేడ్చల్‌ జిల్లా శామీర్ పేట పోలీస్‌ స్టేషన్‌ ముందు సోమవారం ఉదయం(జనవరి 28,2019) ఆవులను డీసీఎం, ట్రక్కులో తరలిస్తుండగా ఆవుల శబ్దం వినిపించింది. వెంటనే అక్�

10TV Telugu News