Home » shamshabad international airport
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది.
కావూరి శ్రీవాణి దుబాయ్ వెళ్లేందుకు నిన్న(గురువారం) రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు.
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద రూ.4 కోట్ల విలువైన 7.695 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి ఈకే -528 విమానం శుక్రవారం ఉదయం శంషాబ�
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురి వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని గుర్తించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 33 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగా�