Kavuri Srivani : కావూరి సాంబశివరావు కుమార్తెని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు

కావూరి శ్రీవాణి దుబాయ్ వెళ్లేందుకు నిన్న(గురువారం) రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Kavuri Srivani : కావూరి సాంబశివరావు కుమార్తెని అదుపులోకి తీసుకున్న మహారాష్ట్ర పోలీసులు

Kavuri Sambasiva Rao daughter Srivani

Updated On : October 13, 2023 / 2:42 PM IST

Kavuri Srivani – Maharashtra Police : కావూరి సాంబశివరావు కుమార్తె కావూరి శ్రీవాణిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కావూరి శ్రీవాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో కావూరి శ్రీవాణిపై చీటింగ్ కేసు నమోదు అయింది.

చీటింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు కావూరి శ్రీవాణికి ఎల్ఓసీ జారీ చేశారు. కావూరి శ్రీవాణి దుబాయ్ వెళ్లేందుకు నిన్న(గురువారం) రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వెంటనే విమానాశ్రయ అధికారులు మహారాష్ట్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Harish Rao : బెంగళూరులో ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేతవే.. రాష్ట్రంలో డబ్బులు పంచి గెలవాలనుకుంటున్నారు : మంత్రి హరీష్ రావు

శుక్రవారం ఉదయం మహారాష్ట్ర నుంచి శంషాబాద్ చేరుకున్న పోలీసులు శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్ కోర్టులో శ్రీవాణిని హాజరుపరిచి పీటీ వారంట్ పై పోలీసులు మహారాష్ట్ర తీసుకెళ్లనున్నారు.