Home » Share Market News
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 593 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
మార్కెట్ ర్యాలీలో నాలుగు రోజుల్లో రూ. 375 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా. కరోనా కాలంలోనే టాటా మోటార్స్ షేర్లపై ఝున్ ఝున్ వాలా దృష్టి సారించారు.
స్టాక్మార్కెట్లను కరోనా మరోసారి ముంచేసింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను సెకన్లలోనే ఆవిరి చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్రాల్లో మొదలవుతున్న ఆంక్షలు, లాక్డౌన్ విధిస్తారన్న ప్రచారం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి �