భారత్‌పై ట్రంప్‌ సుంకాల వేళ.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 593 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.