Home » Sharwanand Marriage
ఇటీవల జూన్ 3న శర్వానంద్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సిద్దార్థ్ మంచి స్నేహితులు. శర్వా నిశ్చితార్థం కు కూడా సిద్దార్థ్, అదితి కలిసి వచ్చారు. ఇప్పుడు పెళ్ళికి కూడా కలిసి వెళ్లారు.
శర్వానంద్, రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ పెళ్లి సంబరం మొదలైపోయింది. అయితే ఈ పెళ్లి శుభలేఖని మీరు చూస్తారా?
ఈరోజు ఉదయం శర్వానంద్ కి యాక్సిడెంట్ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా యాక్సిడెంట్ పై స్పందిస్తూ శర్వా ట్వీట్ చేశాడు.
హైదరాబాద్ ఫిలింనగర్ జంక్షన్ వద్ద నేడు తెల్లవారుజామున శర్వానంద్ తన రేంజ్ రోవర్ కారులో వెళ్తుండగా ఒక్కసారిగా ఎక్కారు బోల్తా పడి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ లో శర్వానంద్ కి గాయాలు అయ్యాయి.
రిపబ్లిక్ డే జనవరి 26న శర్వానంద్ తన నిశ్చితార్థం(Engagement) ఫోటోలని షేర్ చేసి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతి తక్కువ మంది మధ్యలో, కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిధులు, శర్వా సన్నిహితులు, కొంతమంది సినీ ప్రముఖుల మధ్య హైదరాబాద్(Hydearabad) లోని ఓ ప్రైవేట్ హోటల్