Home » sheikh hamdan
దుబాయి క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య సయిద్ బిన్ తానీ అల్ మక్తోమ్ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ కవలపిల్లలో ఓ పాప,ఓ బాబు పుట్టారు. ఈ శుభవేళ ప్రిన్స్ కు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా పావురాలు మన ఇళ్ల గూడు కట్టి గుడ్లు పెట్టటానికి ప్రయత్నిస్తే..అరె పావురాలు ఇంట్లో ఉండటం మంచిది కాదంటూ వాటిని తోలేస్తాం..కానీ దుబాయ్ ప్రిన్స్ మాత్రం ఏకంగా గుడ్లు పెట్టిన పావురాల జంటకు ఏకంగా తన కారునే గిఫ్టుగా ఇచ్చేశాడు. అది అలాంటిలా