Home » shine
కొబ్బరి పాలలో శనగ పిండి కలిపి తలపై బాగా పట్టించాలి. పావు గంటపాటు అలాగే వదిలేయాలి. అనంతరం తల స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు తళతళ మెరిసిపోతుంది. కుదుళ్ళు బలంగా మారాతాయి.
ఇప్పుడంటే షాంపూలు వచ్చి చేరాయి. కానీ, ఇంతకు ముందు తల స్నానానికి కుంకుడుకాయలు, శీకకాయలు వాడేవారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడుకాయలకి స్థానం లేకుండా పోయింది. అయితే, షాంపూలు పడని వాళ్ళో, మళ్ళీ మన పాత పద్ధతుల వైపు వెళ్దాం అని ఉత్సాహం ఉ�